అంగన్వాడి కేంద్రంలో పౌష్టిక ఆహారం పంపిణీ.. ప్రారంభించిన సర్పంచ్ కొలిశేట్టి రాంబాయమ్మ*
*అంగన్వాడి కేంద్రంలో పౌష్టిక ఆహారం పంపిణీ.. ప్రారంభించిన సర్పంచ్ కొలిశేట్టి రాంబాయమ్మ* *కోదాడ, పీపుల్స్ డైరీ:* మండలంలోని తాడ్వాయి గ్రామ అంగన్వాడి కేంద్రంలో గర్భిణులు, బాలింతలు మరియు చిన్నారులకు ప్రభుత్వం తెలంగాణ మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ద్వారా అందిస్తున్న ఏడు నెలలు నుండి మూడు సంవత్సరాలు వరకు పౌష్టిక ఆహార పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తాడ్వాయి గ్రామ సర్పంచ్ కొలిశేట్టి రాంబాయమ్మ, బుచ్చిపాపయ్య ముఖ్య అతిథిగా హాజరై, లబ్ధిదారులకు బాలామృతం, పాలు, గుడ్లు తదితర పౌష్టిక ఆహార...