అనారోగ్యంతో తండ్రి మృతి.. కరెంట్ షాక్ తో కుమారుడు మృతి .

రెండు రోజుల్లో తండ్రి, కొడుకు మృతి. రూపిరెడ్డి పల్లి గ్రామంలో తీవ్ర విషాదం.. రేగొండ మే 28 పీపుల్స్ డైరీ.. అనారోగ్యంతో బాధపడుతూ మృత్యువుతో పోరాడి తండ్రి చెందగా రెండవ రోజు కరెంట్ షాక్ తో కొడుకు మృతి చెందిన విషాద సంఘటన రూపిరెడ్డి పల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే రేగొండ మండలం రూపిరెడ్డి పల్లి గ్రామానికి చెందిన కనుకుంట్ల సమ్మయ్య గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతు ఈనెల 26 మంగళవారం రోజు మృతి చెందాడు. కాగా శుక్రవారం రోజు...