అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువుల పంపిణీ.
విస్తృతoగా Help to needy.మరియు లక్ష్మి అమ్మ ఫౌండేషన్ సేవలు. పీపుల్స్ డైరీ 22-6-26 Help to Needy,మరియు లక్ష్మి అమ్మ ఫౌండేషన్ స్వచ్చంద సంస్థ లు సంయుక్తంగా గాంధీనగర్ గ్రామాన్ని దత్తత తీసుకొని గత నెల రోజులుగా గ్రామంలోని నిరుపేదలకు బియ్యం నిత్యావసర సరుకులు అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మరో ముగ్గురు నిరుపేదలైన 1.పల్లెబోయిన స్వర్ణలత 2.కీర్తి వణమ్మ 3.మరుపట్ల కోమల కుటుంబాలకు ఒక్కొక్కరికి 5వేల రూపాయల విలువ చేసే నిత్యావసర సరుకులు అందించారు.ఈ సందర్బంగా గాంధీనగర్ సర్పంచ్...