ఆర్టీవోను ఢీకొట్టిన బొగ్గు లారీ

  చెల్పూర్ ఆర్టీవో కార్యాలయం వద్ద ప్రమాదం        విధి నిర్వహణలోనే ప్రమాదం 20 రోజుల క్రితమే జిల్లాకు వచ్చిన అధికారి పీపుల్స్ డైరీ, భూపాలపల్లి : విధి నిర్వహణలో ఉన్న జిల్లా రవాణా శాఖ అధికారి (ఆర్టీవో)ని అతివేగంగా దూసుకొచ్చిన బొగ్గు లారీ ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన మండలంలోని చెల్పూర్ శివారులో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... ఆర్టీవో వెంకన్న ఆర్టీవో కార్యాలయం సమీపంలో రోడ్డుపై వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో బొగ్గు లోడుతో వచ్చిన...