ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా* తస్లీమా మహ్మద్..

*ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా* తస్లీమా మహ్మద్.. రిజిస్ట్రేషన్–స్టాంప్స్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అసోసియేట్ అధ్యక్షురాలిగా తస్లీమా మహ్మద్.. హన్మకొండ : తెలంగాణ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అసోసియేట్ అధ్యక్షురాలిగా ఉమ్మడి వరంగల్ పరిధిలోని చిట్స్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు, ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ గెజిటెడ్ ఉద్యోగుల భవన్‌లో నిర్వహించిన రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో తస్లీమాను అసోసియేట్ అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి జి. వెంకటేశ్వర్లు, TGO...