*ఎంజీఎం లో దారుణం!

ఎంజీఎం లో దారుణం! ఉదయం నుండి రక్త పరీక్షలు నిర్వహించని డాక్టర్లు రక్త నమూనాలను బయటకు పంపుతూ డబ్బు వసూలు రక్త పరీక్షలకు సైతం ప్రైవేటు డాక్టర్లకు సిఫారసు బయట నుండి డాక్టర్ వస్తారు అంటూ రోగుల ఎదురు చూపు రక్త పరీక్షకు 300 రూపాయలంటూ బాదితుల గగ్గోలు పీపుల్స్ డైరీ వరంగల్ ఎంజీఎం అంటేనే పేదల పాలిట వరంలా భావించే పెద్దాసుపత్రి అని రోగులకు సేవ చెయ్యాల్సిన డాక్టర్లే కనీసం రక్త పరీక్షలకు ప్రైవేట్ డాక్టర్ వచ్చి నమూనాలను సేకరిస్తారు అంటూ రోగులను...