ఏకగ్రీవంగా జిల్లా ట్రెసా కార్యవర్గం ఎన్నిక..
ఏకగ్రీవంగా జిల్లా ట్రెసా కార్యవర్గం ఎన్నిక... అధ్యక్షుడిగా ఎం. మహేందర్ ములుగు ప్రతినిధి, ఆగస్టు 2(పీపుల్స్ డైరీ): తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా), ములుగు జిల్లా శాఖ 2026–2029 పదవీకాలానికి నూతన జిల్లా కార్యవర్గాన్ని ఎన్నికల అధికారి మహమ్మద్ రియాజుద్దీన్ ఆధ్వర్యంలో హనుమకొండ జిల్లా రెవెన్యూ క్లబ్ ప్రాంగణంలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎం. మహేందర్, అసోసియేట్ అధ్యక్షుడిగా సిహెచ్.రవీందర్, ప్రధాన కార్యదర్శిగా ఎం. అనిల్ కుమార్, కోశాధికారిగా ఎం. రమేష్, ఉపాధ్యక్షులు పి. మహేందర్, కె....