కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ శక్తి బీజేపీయే: గోగుల రాణా ప్రతాప్ రెడ్డి*

**కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ శక్తి బీజేపీయే: గోగుల రాణా ప్రతాప్ రెడ్డి** రాష్ట్రంలో మరియు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ఏకైక ప్రత్యామ్నాయ శక్తి బీజేపీయేనని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి స్పష్టం చేశారు.ముచ్చింపుల గ్రామంలో బీజేపీ మండల పార్టీ అధ్యక్షులు తడుక వినయ్ గౌడ్ అధ్యక్షతన, గ్రామ పార్టీ అధ్యక్షులు ధర్మారం క్రాంతికుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో, రాణా ప్రతాప్ రెడ్డి సమక్షంలో పలువురు ఇతర పార్టీల నాయకులు బీజేపీలో చేరారు. BRS పార్టీ నుండి మండల...