కాజీపేట మండలం అమ్మవారిపేటలో అప్పుల బాధతో వ్యక్తి ఆత్మ హత్యయత్నం
[video width="472" height="848" mp4="https://peoplesdairynews.com/wp-content/uploads/2026/08/VID-20260804-WA0022.mp4"][/video] హన్మకొండ:కాజీపేట మండలం అమ్మవారిపేటలో అప్పుల బాధతో ఉర్సు కరీంబాద్‌కు చెందిన మెరుగు పవన్ అనే వ్యక్తి సాయినాథ్ వెంచర్ సమీపంలో తనపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న మడికొండ పెట్రోకార్ సిబ్బంది కొండపల్లి సంపత్, ధారా గోవర్ధన్ వెంటనే ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పి అతడిని చికిత్స కోసం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.