కాల్చితే కాలుష్యం.. కలియదున్నితేనే భూసారం
కాల్చితే కాలుష్యం.. కలియదున్నితేనే భూసారం కాల్చితే నష్టం.. కలియదున్నితే లాభం.. - సీఐ కరుణాకర్ రావు - కొయ్యలు కాల్చొద్దు.. భూసారం కాపాడండి - మంటల్లో మాడిపోతున్న నేల పోషకాలు - సూక్ష్మజీవులు నశించి దిగుబడులపై తీవ్ర ప్రభావం - నిబంధనలు ఉల్లంఘిస్తే జరిమానాలు, కేసులు తప్పవు - రైతులకు పలు సూచనలు చేసిన సీఐ కరుణాకర్ రావు గణపురం, మే 27 (పీపుల్స్ డైరీ): పంట కోతలు పూర్తయ్యాక పొలాల్లో వరి కొయ్యలు, పంట వ్యర్థాలను తగులబెట్టే అలవాటు రైతాంగానికే ప్రమాదకరంగా...