గ్రామస్థాయిలో సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కల్పించాలి.
గ్రామస్థాయిలో సైబర్ నేరాలపై విస్తృత అవగాహన కల్పించాలి ఫిర్యాదుదారుల సమస్యలను సకాలంలో పరిష్కరిస్తూ ప్రో-యాక్టివ్ పోలీసింగ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలి ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ పీపుల్స్ డైరీ. ఉమ్మడి వరంగల్ జిల్లా క్రైమ్ రిపోర్టర్ మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ నెల్లికుదురు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశీలించి, వర్షాకాలంలో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. నీరు నిల్వ ఉండటం వల్ల దోమలు వృద్ధి చెందే అవకాశం ఉన్నందున పరిసరాలను...