గ్రామాలలో భక్తిశ్రద్ధలతో బోనాల జాతర వరుణ దేవుడి కరుణ కోసం పూజలు

గ్రామాలలో భక్తిశ్రద్ధలతో బోనాల జాతర వరుణ దేవుడి కరుణ కోసం పూజలు ఏన్కూరు జులై 26 పీపుల్స్ డైరీ ఏన్కూరు మండలంలోని పలు గ్రామాలలో ఆదివారం వర్షాల కోసం బోనాలు జాతర కార్యక్రమాలను నిర్వహించారు .వర్షాలు కురవాలని ఏన్కూరు టి ఎల్ పేట ,కేసుపల్లి, లచ్చగూడెం గ్రామాలలో గ్రామ దేవతలకు అభిషేకాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. చిన్నారులు ,మహిళలు పెద్ద ఎత్తున మేల తాళాలతో డబ్బు వాయిద్యాలు నడుమ బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా బయలుదేరి, గ్రామ దేవతల వద్దకు చేరుకుని, పూజలు చేసి...