ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం…
ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవం... 1/70 చట్టాన్ని ప్రతిష్టంగా అమలు చేయాలి 3జీవో ని పునర్దరించేయాలని భారీ నిరసన ర్యాలీ. ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ 0నూగురు వెంకటాపురం, ఆగస్టు 9(పీపుల్స్ డైరీ): ఆదివాసి సంఘాలు, ఆదివాసి ఉద్యోగ సంఘాలు, ఆదివాసి మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఆగస్టు 9 ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కొమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి, ప్రపంచ ఆదివాసి దినోత్సవాన్ని ఆదివాసి సమాజం చాటిచెప్పేలా ఆకుపచ్చ జెండా కుల పెద్ద పాయం...