ఘనంగా హరీష్ రావు బర్త్‌డే వేడుకలు: యువతకు క్రికెట్ కిట్ అందజేత!

ఘనంగా హరీష్ రావు బర్త్‌డే వేడుకలు: యువతకు క్రికెట్ కిట్ అందజేత! ఖండాంతరాల్లో ఉన్నా వీడని అభిమానం.. యూకే NRI అంజన్ రావు నల్లబెల్లి సౌజన్యం (నల్లబెల్లి), జూన్ 03: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే, అసెంబ్లీలో బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీష్ రావు గారి జన్మదినం సందర్భంగా నల్లబెల్లి మండలం, కొండాయిలపల్లి గ్రామంలో యువతకు క్రికెట్ కిట్‌ను అందజేశారు. BRS ఎన్నారై యూకే ప్రతినిధి అంజన్ రావు నల్లబెల్లి సౌజన్యంతో సమకూరిన ఈ కిట్‌ను, బీఆర్ఎస్ యూత్ నాయకుడు తెలంగాణ...