చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు.
చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగ అరెస్టు. పీపుల్స్ డైరీ. ఉమ్మడి వరంగల్ జిల్లా క్రైమ్ రిపోర్టర్ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుస చోరీలకు పాల్పడుతున్న అంతరాష్ట్ర నిందితుడిని మిల్స్ కాలనీ సిసిఎస్ పోలీసులు సంయుక్తంగా అరెస్టు చేశారు నిందితుడి నుంచి సుమారు 12 లక్షల విలువైన 70.19 గ్రాముల బంగారు ఆభరణాలు 527.9 గ్రాముల వెండి రూపాయలు 29. 875 నగదు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు పోలీస్ కమిషనర్ సీత ఐపీఎస్ ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు సాంకేతిక పరిజ్ఞానంతో...