జనసేనలో చేరిన సీనియర్ ఫార్మాసిస్టు, ట్రేడ్ యూనియన్ నాయకుడు బత్తిని సత్యనారాయణ గౌడ్.

జనసేనలో చేరిన సీనియర్ ఫార్మాసిస్టు, ట్రేడ్ యూనియన్ నాయకుడు బత్తిని సత్యనారాయణ గౌడ్.   పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా పార్టీ కండువా – ప్రజాసేవ, ఉద్యోగుల హక్కులు, సామాజిక న్యాయమే లక్ష్యమని ప్రకటన హైదరాబాద్, జూలై 11(పీపుల్స్ డైరీ) వైద్య ఆరోగ్యశాఖలో గత మూడు దశాబ్దాలుగా ఫార్మాసిస్టుగా సేవలందిస్తూ, ఉద్యోగులు, ఫార్మాసిస్టులు మరియు నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడిన సీనియర్ ట్రేడ్ యూనియన్ నాయకుడు తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ యూనియన్ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు బత్తిని...