తపస్ హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో 80 మందికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు

*తపస్ హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో 80 మందికి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు* *విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ భావనను పెంపొందించే గురుతర బాధ్యత ఉపాధ్యాయులదే: అన్నదానం సుబ్రహ్మణ్యం* *ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో తపస్ ఎల్లప్పుడూ ముందుంటుంది: రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెంటయ్య* హన్మకొండ సెపెంబర్ 27( పీపుల్స్ డైరీ) తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) హనుమకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో హనుమకొండలోని ఏబీవీపీ హాల్ (సామా జగన్మోహన్ స్మారక భవనం)లో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు....