నిండు జీవితానికి రెండు చుక్కలు…

నల్లబెల్లి బస్టాండ్ ఆవరణలో ఘనంగా పోలియో చుక్కల పంపిణీ ​నల్లబెల్లి, జూన్ 28 (పీపుల్స్ డైరీ): నల్లబెల్లి మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ఆవరణలో పోలియో నిర్మూలనలో భాగంగా ఆదివారం పల్స్ పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా నిర్వహించారు. స్థానిక వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కేంద్రానికి ప్రయాణికులు, స్థానికుల నుండి విశేష స్పందన లభించింది. ​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ ఆచార్య చిన్న పిల్లలకు పోలియో చుక్కలు వేసి అధికారికంగా ప్రారంభించారు....