నాచారం దగ్గర వాగులో చిక్కుకున్న కారు . కాపాడిన స్థానికులు ఆరుగురు క్షేమం .
నాచారం దగ్గర వాగులో చిక్కుకున్న కారు . కాపాడిన స్థానికులు ఆరుగురు క్షేమం . ఏన్కూరు ఆగస్టు 9 పీపుల్స్ డైరీ ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం నాచారం దగ్గర ఆదివారం ఉదయం వాగులో చిక్కుకున్న కారును స్థానికులు కాపాడారు .అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు .వివరాలు ఇలా ఉన్నాయి .ఖమ్మం కు చెందిన భక్తులు కారులో భద్రాచలం వెళ్తూ, మార్గమధ్యంలో ఉన్న ఏన్కూరు మండలం నాచారం శ్రీశ్రీశ్రీ అద్భుత వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయానికి వచ్చే సమయంలో వాగు...