నిమ్స్ ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడిగా డాక్టర్ మార్తా రమేష్ ఏకగ్రీవ ఎన్నిక
నిమ్స్ ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడిగా డాక్టర్ మార్తా రమేష్ ఏకగ్రీవ ఎన్నిక గీసుకొండ పీపుల్స్ డైరీ ఆగస్టు 16 సేవకు దక్కిన గౌరవం, నమ్మకానికి లభించిన గుర్తింపుగా నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఉద్యోగుల హౌసింగ్ సొసైటీ నూతన అధ్యక్షుడిగా డాక్టర్ మార్తా రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎల్లప్పుడూ అందరికీ అందుబాటులో ఉంటూ, అవసరమైన వేళ అండగా నిలిచే ఆయనకు ఈ బాధ్యతలు దక్కడం పట్ల ఉద్యోగులు, వైద్య వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. సేవ చేస్తే గుర్తింపు వస్తుందని,...