పవిత్ర ఆలయంలో పొలిటికల్ స్టంట్లు.

పవిత్ర ఆలయంలో పొలిటికల్ స్టంట్లు కూడా ప్లాటింగ్ లో అవకతవకలంటూ ఒకరు ఎటువంటి దోపిడీ అక్రమాలు జరగలేదంటూ మరొకరు ఆలయం అపవిత్రమైందని పవిత్రం చేయటానికి మరొకరు పవిత్రాపవిత్రాలు రాజకీయ ఆలయాల చుట్టూ చేయాలి ఆటంకాలు కలిగిస్తూ పార్టీలను అభాసు పాలు చేస్తున్నారంటూ భక్తులు ఆలయ పరిసరాల్లో క్షుద్ర పూజలు, ఆలయంలో కరెంట్ కట్...కారణం..? సంఘటనలు జరుగుతుంటే చోద్యం చూస్తున్న ఆలయ అధికారులు పీపుల్స్ డైరీ ప్రతినిధి వరంగల్ ఓరుగల్లు చరిత్రగాంచిన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో పలు రాజకీయ పార్టీ వర్గాలు స్టంట్లు చేశాయి...