పస్రా పోలీస్ స్టేషన్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ .

పస్రా పోలీస్ స్టేషన్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలి శాంతిభద్రతల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలి పీపుల్స్ డైరీ ఉమ్మడి వరంగల్ జిల్లా క్రైమ్ ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామనాథ్ కేకెన్ ఐపీస్ పస్రా పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీలో భాగంగా పరిశీలించారు.ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని రికార్డులు, కేసుల దర్యాప్తు పురోగతి, స్టేషన్ నిర్వహణ, సిబ్బంది విధులు, పెండింగ్ కేసుల వివరాలను ఎస్పీ గారు సమీక్షించారు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై...