పుణ్యజలాల్లో పరవశించిన భక్తజనం…
పుణ్యజలాల్లో పరవశించిన భక్తజనం - 11వ రోజు త్రివేణి సంగమం వద్ద భక్తి వెల్లువ - పుణ్యస్నానాలతో మార్మోగిన కాళేశ్వరం - ఆదివారం కావడంతో భారీగా పెరిగిన యాత్రికుల రద్దీ - ఆధ్యాత్మిక కాంతులతో శోభిల్లిన కాళేశ్వరం - సంగమంలో స్నానాలు... స్వామి దర్శనాలకు క్యూలైన్లు కాళేశ్వరం (భూపాలపల్లి), మే 31 (పీపుల్స్ డైరీ): “కాళేశ్వర నివాసోవా, కాళేశ్వర నీరిక్షణం, కాళేశ్వరస్య స్మరణం సర్వపాప వినాశనం” అంటూ భక్తి పారవశ్యంతో జపిస్తూ వేలాదిమంది భక్తులు కాళేశ్వరం త్రివేణి సంగమ తీరాన పవిత్ర సరస్వతి అంత్య...