పోలీసు ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి ఎస్పీ అభినందనలు.

పోలీసు ఆఫీసర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గానికి ఎస్పీ అభినందనలు. పీపుల్స్ డైరీ. ఉమ్మడి వరంగల్ జిల్లా క్రైమ్ రిపోర్టర్ భూపాలపల్లి, జిల్లా పోలీసు ఆఫీసర్స్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎస్పీకి పుష్పగుచ్ఛం అందజేయగా, నూతన కార్యవర్గ సభ్యులను ఆయన అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. పోలీసు అధికారులు, సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ వారి సమస్యల పరిష్కారానికి నూతన కార్యవర్గం కృషి చేయాలని ఎస్పీ సూచించారు. పోలీసు శాఖలో ఐక్యత, పరస్పర...