ప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది.ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్..
ప్రజా విశ్వాసమే సమర్థవంతమైన పోలీసింగ్‌కు పునాది.. క్షేత్రస్థాయిలో పోలీసింగ్ బలోపేతమే లక్ష్యం: ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్.. పీపుల్స్ డైరీ:. ఉమ్మడి వరంగల్ జిల్లా క్రైమ్. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ మహబూబాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ సందర్శించి తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లోని కిట్‌లను, రికార్డులను, వివిధ గదులను, స్టేషన్ పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. రిసెప్షన్‌ను సందర్శించి ప్రజలకు అందుతున్న సేవలు, స్టేషన్ నిర్వహణ తీరును పరిశీలించారు. స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ప్రతి ఒక్క సిబ్బందితో ఎస్పీ...