ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తాం.ఎమ్మెల్యే రాందాస్ నాయక్.
*ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తాం* *ఎమ్మెల్యే రాందాస్ నాయక్* *వైరా రిజర్వాయర్ కు గోదారి జలాలు విడుదల* ఏన్కూరు, జులై 12 (పీపుల్స్ డైరీ): రైతులు సాగు చేసిన ప్రతి ఎకరాకు సాగునీరు అందిస్తామని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ అన్నారు.ఆదివారం ఏన్కూరు మండలం తిమ్మారావుపేట సమీపంలోని ఎన్.ఎస్.పి కాలువ ఎస్కేవు లాకుల దగ్గర ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పూజలు చేసి వైరా రిజర్వాయర్ కు గోదావరి జలాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇది రైతుల సంక్షేమ ప్రభుత్వం....