“బోడి గుండుకు.. ఉపాధి హామీకి ముడి”..

ముఖ గుర్తింపు హాజరు విధానంతో ఉపాధి కూలీ ఇక్కట్లు మహబూబాబాద్‌ జిల్లా ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామంలో జరిగిన ఓ వింత ఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఉపాధి హామీ పథకం (MGNREGS) పనుల్లో పారదర్శకత కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఫేస్ రికగ్నిషన్' మొబైల్ యాప్ ఓ కూలీ పాలిట శాపం అయింది. గ్రామానికి చెందిన మల్యాల శ్రీనివాస్ అనే కూలీ కొండగట్టు అంజన్న క్షేత్రానికి వెళ్లి తలనీలాలు సమర్పించుకుని గుండుతో తిరిగి వచ్చారు. ఆ తర్వాత ఎప్పటిలాగే ఉపాధి హామీ పనికి...