బోనాల పర్వదినాల్లో ఎల్లంపేటలో విచ్చలవిడిగా బ్లాక్‌లో మద్యం అమ్మకాలు
బోనాల పర్వదినాల్లో ఎల్లంపేటలో విచ్చలవిడిగా బ్లాక్‌లో మద్యం అమ్మకాలు మేడ్చల్ డివిజన్ పరిధిలో ఎక్సైజ్ శాఖపై తీవ్ర ఆరోపణలు ఎల్లంపేట: ఆషాఢ మాసం బోనాల పండుగ సందర్భంగా ఎక్సైజ్ శాఖ మద్యం దుకాణాలను అధికారికంగా మూసివేసినప్పటికీ, మేడ్చల్ డివిజన్ ఎల్లంపేట మున్సిపల్ పరిధిలో విచ్చలవిడిగా బ్లాక్‌లో భారీగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.పండుగ నిబంధనల ప్రకారం మద్యం షాపులు మూసివేయాల్సిన సమయంలో కూడా కొన్ని ప్రాంతాల్లో అక్రమంగా మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయని, ఈ వ్యవహారంపై అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆగ్రహం...