భూకబ్జాదారుల ద్విపాత్రాభినయం?
🔥భూకబ్జాదారుల ద్విపాత్రాభినయం? 🔥 ద్వి ముఖాలతో సామాన్యుల పై భూకబ్జాలు? 🔥ఒకవైపు సమాజ సేవ... మరోవైపు సామాన్యుడి కడుపుకోత! 🔥సరిహద్దుల్లో దేశ రక్షణ చేసిన వారు ఒకరు? 🔥భవిష్యత్తును తీర్చిదిద్దే ప్రభుత్వ ఉపాధ్యాయడు మరొకరు? పీపుల్స్ డైరీ సెప్టెంబర్19( గణపురం) జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం గాంధీనగర్ గ్రామంలో ప్రభుత్వ ఉద్యోగo చేసి రిటైర్ అయి ఉన్న ఒక ఆర్మీ ఆఫీసర్, ప్రస్తుతం ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న ఒక ఉపాధ్యాయుడు ఈ ఇద్దరు వ్యక్తులు కలసి తమ భూములను కాజేస్తున్నారని బాధితులు...