మంచినీటి కోసం అవస్థలు పడుతున్న ప్రజలు.
కొరవడిన అధికారుల పర్యవేక్షణ మంచినీటి కోసం అవస్థలు పడుతున్న ప్రజలు ప్రత్యామ్నాయ మంచినీటి సౌకర్యం కల్పించాలని కోరుతున్న ప్రజలు మహబూబాబాద్,సెప్టెంబర్ 26(పీపుల్స్ డైరీ) భగీరథ నీళ్లు రాక మంచినీటి కోసం గార్ల మండల పరిధి,చిన్నకిష్టాపురం గ్రామం పంచాయతీ ప్రజలు అవస్థలు పడుతున్నారు.ప్రజల తాగునీటి కష్టాలు తీర్చేందుకు తీసుకువచ్చిన మిషన్ భగీరథ పథకం పై అధికారుల పర్యవేక్షణ కరువైంది.మిషన్ భగీరథ నీటి సరఫరా ఆగిపోయి చిన్నకిష్టాపురం దేశ్యతండా ప్రజలు తాగునీటి కోసం అవస్థలు పడుతుంటే అధికారులు స్పందించడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పొద్దాక కూలి పనులకు...