మహిళా న్యాయవాదిపై దాడి..

మహిళా న్యాయవాదిపై దాడి..[video width="1024" height="576" mp4="https://peoplesdairynews.com/wp-content/uploads/2026/07/VID-20260710-WA0001.mp4"][/video] నిందితులు ఇంకా బయటే న్యాయం కోసం న్యాయవాది పోరాటం హైకోర్టు ఆదేశాలు ఉన్నా కదలని పోలీసులు..? బోడుప్పల్:(పీపుల్స్ డైరీ):మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధి నారపల్లిలోని ఓ మహిళా న్యాయవాది కార్యాలయంపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని,న్యాయస్థానాలు జారీ చేసిన ఉత్తర్వులను సైతం అమలు చేయడం లేదని బాధిత న్యాయవాది మల్లుల శిరీష తీవ్ర ఆరోపణలు చేశారు. నిందితులపై ఇప్పటి వరకు కఠిన చర్యలు తీసుకోకపోవడంతో వారు స్వేచ్ఛగా తిరుగుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం...