ముచ్చింపుల తండ గ్రామ పంచాయతీలో ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు
ముచ్చింపుల తండ గ్రామ పంచాయతీలో ఘనంగా తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలు పీపుల్స్ డైరీ నల్లబెల్లి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముచ్చింపుల తండ గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ మచ్చిక రవీందర్ జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ఉపాధ్యాయులు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు, దిలీప్ (గ్రామ పంచాయతీ సెక్రెటరీ),చంద్రశేఖర్ సార్ (ప్రైమరీ స్కూల్ టీచర్),రాజమ్మ (అంగన్వాడీ...