ములుగు జిల్లా సర్పంచ్ ఫోరం కన్వీనర్‌గా ముషినేపల్లి కుమార్ గౌడ్ నియామకం.

ములుగు జిల్లా సర్పంచ్ ఫోరం కన్వీనర్‌గా ముషినేపల్లి కుమార్ గౌడ్ నియామకం. ములుగు: ములుగు జిల్లా సర్పంచ్ ఫోరం కన్వీనర్‌గా ముషినేపల్లి కుమార్ గౌడ్ ను నియమిస్తూ తెలంగాణ పంచాయతీ రాజ్ చాంబర్ ఉత్తర్వులు జారీ చేసింది. ములుగు జిల్లాలోని గ్రామ పంచాయతీల అభివృద్ధి, సర్పంచుల సమస్యల పరిష్కారం, గ్రామీణ స్థానిక సంస్థల బలోపేతం కోసం సర్పంచులందరినీ సమన్వయం చేస్తూ, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో కుమార్ గౌడ్ కీలక పాత్ర పోషించనున్నారు. ఈ సందర్భంగా కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో...