మేడిపల్లిలో భర్తను హత్య చేసినా భార్య.

మేడిపల్లిలో భర్తను హత్య చేసినా భార్య రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన భార్య సునీత అరెస్ట్. దర్యాప్తులో వెలుగుచూసిన సంచలన నిజాలు. భర్త హత్య కేసును ఛేదించిన మేడిపల్లి పోలీసులు.. బోడుప్పల్,పీపుల్స్ డైరీ: భర్త హత్య కేసును మేడిపల్లి పోలీసులు ఛేదించారు.భర్తను కర్రతో కొట్టి హత్య చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న భార్యను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసుల వివరాల ప్రకారం..ఆగస్టు 6న మృతుడు సత్యనారాయణ (51) నైట్ డ్యూటీ ముగించుకుని మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఇంటికి వచ్చాడు.అదే రోజు మధ్యాహ్నం 1.30...