రంగాపురం గ్రామపంచాయతీలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

రంగాపురం గ్రామపంచాయతీలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని రంగాపురం గ్రామపంచాయతీ ఆవరణంలో సోమవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్  ఓరుగంటి మాధురి రాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసిన అమర వీరులను స్మరించుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి ప్రతి పౌరుడు బాధ్యతగా ముందుకు రావాలని సర్పంచ్ పిలుపునిచ్చారు. గ్రామాభివృద్ధి, పరిశుభ్రత, పచ్చదనం పరిరక్షణ మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో ప్రజల...