రాంపూర్ ఐకెపి సెంటర్ లో వడ్లను వెంటనే తరలించాలి: సిపిఐ డిమాండ్ 

రాంపూర్ ఐకెపి సెంటర్ లో వడ్లను వెంటనే తరలించాలి: సిపిఐ డిమాండ్ రైతుల విజ్ఞప్తి మేరకు ఐకెపి కేంద్రాన్ని సందర్శించిన సిపిఐ బృందం మిల్లుల నిర్లక్ష్యంపై అధికారుల తక్షణ చర్యలకు విజ్ఞప్తి నల్లబెల్లి, మే 31: పీపుల్స్ డైరీ  నల్లబెల్లి మండలంలోని రాంపూర్ ఐకెపి (IKP) సెంటర్ లో కొనుగోలు ప్రక్రియ ముగింపు దశకు వచ్చినప్పటికీ, మిగిలి ఉన్న వరి ధాన్యాన్ని తక్షణమే మిల్లులకు తరలించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు చింతకింది కుమారస్వామి డిమాండ్ చేశారు. రాంపూర్ ఐకెపి...