వంగరలో ఘనంగా ‘నూతన కిరాణం అండ్ జనరల్ స్టోర్’ ప్రారంభం.

వంగరలో ఘనంగా 'నూతన కిరాణం అండ్ జనరల్ స్టోర్' ప్రారంభం. భీమదేవరపల్లి, ఆగస్టు 26 (పీపుల్స్ డైరీ): హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలోని ప్రధాన కేంద్రమైన అంబేద్కర్ చౌరస్తాలో నూతనంగా ఏర్పాటు చేసిన "కిరాణా అండ్ జనరల్ స్టోర్‌"ను బుధవారం రోజున మేఘన ఉమెన్స్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షురాలు సుహాసిని ముఖ్య అతిథిగా హాజరై,రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు.ఈ దుకాణాన్ని గ్రామ వార్డు మెంబర్ శారద-చక్రపాణి దంపతులు స్వయం ఉపాధిలో భాగంగా నెలకొల్పారు.ఈ సందర్భంగా మేఘన ఉమెన్స్ వెల్ఫేర్ సొసైటీ...