వక్ఫ్ భూముల సర్వే నిర్వహిస్తున్న అధికారులు
వక్ఫ్ భూముల సర్వే నిర్వహిస్తున్న అధికారులు. సర్వేకి ససేమిరా అంటున్న భూ యజమానులు ,స్థానికులు వరంగల్ ఖిల్లా వరంగల్ మండల పరిధిలో ఉర్సు ప్రాంతంలో సర్వే నంబర్ 273,274,275,276 లో గల వక్ఫ్ బోర్డు కు సంబంధించిన భూమిని అక్రమార్కులు ఆక్రమించారని గత కొన్ని రోజులుగా పీపుల్స్ డైరీ పత్రికలో వస్తున్న కథనాలకు ఎట్టకేలకు అధికార యంత్రాంగం కదిలింది జిల్లా సర్వే లాండ్ రికార్డు కార్యాలయ అధికారులు సర్వే నిమిత్తం భూమి పరిశీలనకు రాగా అక్కడ నివాసం ఉంటున్న యజమానులు సర్వే నిర్వహించటానికి నిరాకరిస్తున్నట్టు...