వరంగల్–నర్సంపేట ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం.. వృద్ధుడు మృతి..
వరంగల్–నర్సంపేట ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం.. వృద్ధుడు మృతి.. (పీపుల్స్ డైరీ) క్రైమ్. గీసుగొండ మండలం దస్రు తండా–కొమాల గ్రామ స్టేజీ మధ్య వరంగల్–నర్సంపేట ప్రధాన రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందాడు.సంగెం మండలం వంజరపల్లి గ్రామానికి చెందిన గోనె సమ్మయ్య (70) వ్యవసాయ పనిముట్ల వెల్డింగ్ పని కోసం తన టీవీఎస్ ఎక్స్ఎల్ వాహనంపై కొమాల వైపు వెళ్తున్నాడు. ఈ క్రమంలో మధ్యాహ్నం సుమారు 3.30 గంటల సమయంలో నర్సంపేట వైపు నుంచి వరంగల్ వైపు వస్తున్న...