వరంగల్ నుంచి భారీగా తరలిన సిపిఐ (ఎంఎల్) పార్టీ శ్రేణులు
వరంగల్ నుంచి భారీగా తరలిన సిపిఐ (ఎంఎల్) పార్టీ శ్రేణులు నర్సంపేట పీపుల్స్ డైరీ ఆగస్టు 2 హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి 50వ వర్ధంతి సభ వరంగల్: భారత కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో చిరస్మరణీయ ముద్ర వేసిన విప్లవ యోధుడు, మార్క్సిస్టు సిద్ధాంతకర్త కామ్రేడ్ తరిమెల నాగిరెడ్డి (టీఎన్) 50వ వర్ధంతి సభ పురస్కరించుకుని వరంగల్ జిల్లా వ్యాప్తంగా విప్లవోత్సాహం నెలకొంది. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన స్మారక సభకు వరంగల్ నగరం, పరిసర మండలాల నుంచి...