శ్రీ(ఛీ..)పతి ఇదేం పాడు పని ?

శ్రీ(ఛీ..)పతి ఇదేం పాడు పని ? జిల్లా మత్స్య శాఖలో వేదింపుల అధికారి. మహిళా ఉద్యోగులపై వేధింపుల ఆరోపణలు? కాంట్రాక్టర్ ల వద్ద కలెక్షన్ వసూల్ కు సిబ్బంది పై ఒత్తిడి. అమర్యాదగా ప్రవర్తిస్తున్నాడంటూ మహిళలు ఆవేదన. కార్యాలయంలో కులవివక్ష చూపుతూ జీతాలకు ఎసరు? కింది స్థాయి సిబ్బందికి అకౌంట్స్ విభాగంలో విధుల కేటాయింపు అదనపు బాధ్యతలు కేటాయిస్తూ పని భారంతో ఇబ్బందులు. కక్ష సాధింపుగా అనవసర బదిలీ చేస్తున్నారంటూ ఆరోపణలు? కనీస వసతులు టాయిలెట్ లు సైతం లేని సీడ్ ఫాం కి...