సంగెం శివారులో 4 లీటర్ల గుడుంబా పట్టివేత ఒకరి అరెస్ట్.

సంగెం శివారులో 4 లీటర్ల గుడుంబా పట్టివేత ఒకరి అరెస్ట్. పీపుల్స్ డైరీ. వరంగల్ క్రైమ్ బ్యూరో అక్రమంగా గుడుంబా తరలిస్తూ విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని సంగం పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 20 ప్యాకెట్లలో ఉన్న 4 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సిబ్బందికి సంగం శివారులో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించాడు. దీంతో అతడిని తనిఖీ చేయగా, సంచిలో 20 కవర్ ప్యాకెట్లలో గుడుంబా ఉన్నట్లు గుర్తించారు. ఒక్కో...