సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయడం లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం.

భూ భారతి లో పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలి సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయుటం లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యం తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు ఏన్కూరు:- భూ భారతి లో భాగంగా సమగ్ర భూ సర్వే జరిపి కాస్తు ఆధారంగా పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేయాలి అని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. ఆదివారం ఏన్కూరు మండలం తిమ్మారావు పేట లో సెంటర్ లో సిపియం పతాకాన్ని కాట్రాల బిక్షం...