సెయింట్ క్లారెట్ పాఠశాల బస్సు రోడ్డు ప్రమాదం.

*సెయింట్ క్లారెట్ పాఠశాల బస్సు రోడ్డు ప్రమాదం. *ఆగి ఉన్నదానిని వెనుక నుంచి ఢీకొట్టిన పాఠశాల బస్సు* *బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం అంటున్న స్థానికులు* *ఇద్దరు విద్యార్థులకు స్వల్ప గాయాలు వారిని ఆసుపత్రికి తరలించిన స్థానికులు* మేడ్చల్ జూలై 26 (పీపుల్స్ డైరీ):- ఎల్లంపేట మున్సిపల్ పరిధిలోని జనతా దాబా వద్ద ఆగి ఉన్న లారీని సెయింట్ క్లారిట్ ప్రైవేట్ పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఇద్దరు విద్యార్థులు ఉండగా, వారికి స్వల్ప గాయాలయ్యాయి....