🎖️ ఇండియన్ ఆర్మీలో ‘నల్లబెల్లి’ ముద్దుబిడ్డ ఘన విజయం! 🎖️
🎖️ ఇండియన్ ఆర్మీలో 'నల్లబెల్లి' ముద్దుబిడ్డ ఘన విజయం! పీపుల్స్ డైరీ నల్లబెల్లి నల్లబెల్లి మండల కేంద్రానికి చెందిన ముత్యాల సాయి కుమార్ అగ్నివీర్ జిడిగా (Agniveer GD) ఎంపికై సరిహద్దుల్లో దేశ సేవ చేయడానికి సిద్ధమయ్యాడు.ఇటీవల విడుదలైన ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ ఫలితాలలో వరంగల్ జిల్లా, నల్లబెల్లి మండలం, నల్లబెల్లి గ్రామానికి చెందిన M. సాయి కుమార్ (M. SAI KUMAR) అద్భుత ప్రతిభ కనబరిచి, అగ్నివీర్ GD (General Duty) గా ఉద్యోగం సాధించాడు. ఘన్‌పూర్ స్టేషన్ లోని 'అగ్నివీర్ డిఫెన్స్...