బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష

బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి 10 ఏళ్ల జైలు శిక్ష మేడ్చల్, జూన్ 15: మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో 11 ఏళ్ల క్రితం నమోదైన బాలికపై అత్యాచార కేసులో నిందితుడికి ప్రత్యేక పోక్సో కోర్టు కఠిన శిక్ష విధించింది. కేసును సమగ్రంగా విచారించిన న్యాయస్థానం నిందితుడికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. అదేవిధంగా బాధితురాలికి రూ.1 లక్ష పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. విచారణ సమయంలో సమర్పించిన సాక్ష్యాధారాలు, బాధితురాలి వాంగ్మూలం, దర్యాప్తు అధికారులు...