తెలంగాణకు విదేశీ కిక్కు..
తెలంగాణకు విదేశీ కిక్కు..? మందుబాబులకు ఎగిరి గంతేసే న్యూస్.. 121 కొత్త లిక్కర్ బ్రాండ్లకు గ్రీన్ సిగ్నల్? పీపుల్స్డైరీ–హైదరాబాద్ : తెలంగాణ మందుబాబులకు ఇది నిజంగానే కిక్కిచ్చే వార్త. ఇప్పటి వరకు దేశీయ, లోకల్ బ్రాండ్లతోనే సరిపెట్టుకున్న మద్యం ప్రియులకు త్వరలో అంతర్జాతీయ రుచులు అందుబాటులోకి రానున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత సింగిల్ మాల్ట్ విస్కీలు, లగ్జరీ లిక్కర్లు, విదేశీ బీర్లు, వైన్లు రాష్ట్ర మద్యం మార్కెట్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL) ఏకంగా 18 ప్రముఖ మద్యం సరఫరా సంస్థలకు చెందిన...