నల్లబెల్లిలో ఘనంగా ఉచిత కంటి వైద్య శిబిరం.
నల్లబెల్లిలో ఘనంగా ఉచిత కంటి వైద్య శిబిరం. పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం – డా. గోగుల రాణా ప్రతాప్ రెడ్డి. నల్లబెల్లి మండల కేంద్రంలోని సుమంగళి ఫంక్షన్ హాల్‌లో శంకర కంటి ఆసుపత్రి, జనతా ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో 2వ విడత ఉచిత కంటి వైద్య శిబిరం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ శిబిరానికి సుమారు 600 మంది ప్రజలు హాజరై కంటి పరీక్షలు చేయించుకున్నారు.నిపుణులైన వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి చికిత్స, వైద్య సలహాలు...