అలంకానిపేటలో ఆత్మీయ దృశ్యం: అవ్వల ముచ్చట్లు.. ఎమ్మెల్యే మురిపెాలు

అలంకానిపేట గ్రామంలో అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి విచ్చేశారు. ఎమ్మెల్యే రాకతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. స్థానిక ప్రజలు, నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో గ్రామంలోని పెద్దవ్వలంతా ఎమ్మెల్యే వద్దకు తరలివచ్చారు. తమ ప్రియతమ నాయకుడిని చూడగానే అవ్వల ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. ఎంతో కాలం తర్వాత చూసిన కన్నబిడ్డలా ఆయనను దగ్గరకు తీసుకున్నారు. అవ్వలంతా ఒకరి తర్వాత ఒకరు ఎమ్మెల్యేను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. తమ...