నింగిలో ప్రేమ సందేశం..
జూన్ 9న అరుదైన గ్రహాల కలయిక! ఆకాశంలో అరుదైన ఖగోళ అద్భుతం.. ఖగోళ ప్రేమికులకు ఆనందకర వార్త విశ్వచుంబనంగా నామకరణం... మిస్‌కాకుండా చూడండి... మళ్లీ ఇలాంటి సందర్భం ఎప్పుడొస్తుందో తెలియదు ఆకాశం ఎప్పుడూ మనిషిని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది. నక్షత్రాల మెరుపులు, గ్రహాల సంచారాలు, గ్రహణాల అద్భుతాలు ఎన్నో చూసిన మన కళ్లకు ఇప్పుడు మరో అరుదైన దృశ్యం కనువిందు చేయబోతోంది. జూన్ 9న రాత్రి ఆకాశంలో శుక్రుడు (వీనస్), గురుడు (జూపిటర్) అత్యంత దగ్గరగా చేరి కనిపించనున్నాయి. ఈ అరుదైన ఖగోళ ఘటనను ఖగోళ...